الأحد، 10 نوفمبر 2024

Gold Rates Today(10 నవంబర్ 2024 ):  భారతీయులకు బంగారం అంటే చాలా  ఇష్టం మరి.. ఫంక్షన్స్, పండుగలు వచ్చిన ముందుగా గుర్తొచ్చేది బంగారం.. ముఖ్యంగా మహిళలు ఎక్కడికి వెళ్లిన ఆభరణాలు ధరించాల్సిందే.. అసలే కార్తీక మాసం.. పెళ్లిల్లు కూడా ఈ టైమ్‌లో ఎక్కువగానే జరుగుతాయి.. కాబట్టి బంగారానికి మంచి డిమాండ్ ఉంటుంది.




ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 79,510 కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rates) రూ. 72,900 వద్ద కొనసాగుతోంది.


ముంబైలో గోల్డ్ రేట్స్.. 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rates) రూ. 79,360 ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,750 కు చేరింది.


చెన్నైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ..79,360కు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర(Gold Rates) రూ. 72,750 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్(Gold Rates)..

హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rates) రూ.79,360కు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,750 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,360కు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర (Gold Rates)రూ. 72,750 వద్ద కొనసాగుతోంది.

వైజాగ్, గుంటూరులో 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rates) రూ.79,360కు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,750 వద్ద కొనసాగుతోంది.

Gold Rates Today(10 నవంబర్ 2024 ) :  భారతీయులకు బంగారం అంటే చాలా  ఇష్టం మరి.. ఫంక్షన్స్, పండుగలు వచ్చిన ముందుగా గుర్తొచ్చేది బంగారం.. ముఖ్యం...